తెలంగాణ ప్రభుత్వ నియంత, నిష్క్రియా, అవినీతి పాలనకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తూ, ప్రజలను చైతన్య పరుస్తున్న సోదరులు కాళోజి టివి సీఈవో శ్రీనివాస్ దాసరి మరియు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న శరత్ గౌడ్ ని అప్రజాస్వామికంగా అరెస్టు చేసిన KCR ప్రభుత్వం.
తనది నియంత పాలనకు రుజువుగా, మరో 41 మందిపై కూడా తప్పుడు కేసులు పెట్టించి, అరెస్టు చేయించాడు.