Published On 2 Aug, 2022
24 గంటల కరెంటు ఇస్తున్నమని గొప్పలు

24 గంటల కరెంటు ఇస్తున్నమని గొప్పలు ! బిల్లులు కట్టక విద్యుత్ రంగాన్ని దెబ్బతీస్తున్నకేసీఆర్ దేశంలోనే అత్యధికంగా డిస్కంలకు 12 వేల కోట్లు బకాయి పడ్డ తెలంగాణ ! జనాలకు అబద్దాలు చెప్పుడు మానేసి, డిస్కంల బకాయిలు కట్టాలన్న ప్రధాని మోదీ..

Related Posts