జూన్ 21, సోమవారం నుండి, దేశంలోని ప్రతి రాష్ట్రంలో, 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ, భారత ప్రభుత్వం రాష్ట్రాలకు ఉచిత వ్యాక్సిన్‌ను అందిస్తుంది.
మొత్తం టీకా ఉత్పత్తిలో 75 శాతం టీకా తయారీదారుల నుంచి భారత ప్రభుత్వం కొనుగోలు చేసి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది.