ఈరోజు జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మీటింగ్ లో నూతనంగా నియమించబడిన పార్లమెంట్ ప్రభారి
వెంకట రమణి గారు, జిల్లా అధ్యక్షులు, నిజామాబాద్ జగిత్యాల జిల్లాలకు చెందిన రాష్ట్ర పదాధికారులు, జనరల్ సెక్రటరీలు, పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ కన్వీనర్లు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎంపీ అరవింద్ పార్టీ లో బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల బలోపేతం పై చర్చించడం జరిగింది.
