Published On 6 Sep, 2022
మరోసారి..శభాష్ భారత్ !

కోవిడ్-19 సంక్షోభానికి భారతదేశం యొక్క విజయవంతమైన ప్రతిస్పందనను ప్రపంచ బ్యాంక్ ప్రశంసించింది : కీలక పాఠాలు & వ్యూహాల జాబితా అందించింది
🔸భారీ ఎత్తున కొనుగోళ్లు చేస్తున్న సమయంలో నిత్యావసర వస్తువుల నాణ్యత విషయంలో భారత్ రాజీ పడలేదని నివేదిక ప్రశంసించింది.

మరోసారి..శభాష్ భారత్ !

Related Posts