గిరిజన స్వాతంత్ర్య పోరాట యోధులకు గౌరవం, గుర్తింపు కల్పించడం కోసం వారి పేరు మీద మ్యూజియంలు..
భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని 2025ను జన జాతీయ సంవత్సరంగా ప్రకటించారు.
గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడానికి తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు..
అందుకే మన మోదీని మరోసారి గెలిపించడం మన గ్యారంటీ !