భైంసా పట్టణ సమస్యల మీద, స్థానిక ఎంఐఎం నాయకుల అరాచకాలతో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల భైంసా పట్టణ మాజీ అధ్యక్షులు శ్రీ బాలాజీ సూత్రావే గారు కూలంకషంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా హిందువుల కొరకు ఆయన చేస్తున్న పోరాటాన్ని, పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని అభినందించడం జరిగింది.
