బొందుగాడి కడుపు మంట
ఏండ్ల తరువాత పెద్ద దొర మైకులిచ్చేసరికి, కొత్త బిచ్చపు బానిస నాలుక మడత పడిందా?లేదా కల్వకుంట్ల పేరు ముంగట ఉందని ఒళ్ళు తెల్వకుండా వాగుతున్నావా ??
వెంకటేశ్వర స్వామి కోసం తిరుమల పోతలేవా?అయ్యప్ప మాల ఏస్కున్నపుడు శబరిమల పోతలేవా?తిన్న పళ్ళెంల అశుద్ధి చేసే దౌర్భాగ్యం నీది!
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, కొత్త అప్పుల కోసం బిచ్చమెత్తుకునే ‘నిత్య బిచ్చగాడైన’ సిగ్గు లేని నీ దొరని నెత్తిన పెట్టుకున్న నీకు, భవ్య రామ మందిరానికి హిందువులందరూ ఏకమై డబ్బు పోగు చేసుకుంటే ఎందుకు అంత కడుపు మంట..!!
అయినా, నువ్వు చెప్తే నీ ఇంట్లోళ్ళు కూడా రామయ్యకి భక్తితో సమర్పించకుండ ఉండలేరన్న విషయం, నీ తులం మెదడుకి ఈ పాటికి అర్ధం అయ్యుంటది.