గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం Padma Awards లను ప్రకటించింది.తెలంగాణకు చెందిన బాషా పరిశోధకులు బి రామకృష్ణ రెడ్డికి విద్యా, సాహిత్యంలో పద్మశ్రీని ప్రకటించారు. రామకృష్ణారెడ్డి గారు గిరిజన, దక్షిణాది భాషలైన కువి, మండ, కుయ్ భాషల పరిరక్షణకు కృషి చేశారు.
