ప్రధాని శ్రీ నరేంద్ర మోడీతో భేటీ కానున్న కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.రేపు ప్రధానిని కలిసేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి అపాయింట్మెంట్ ఖరారుమూసీ నది ప్రక్షాళన పై చర్చించనున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నమామి గంగా తరహాలో మూసిని కూడా శుద్ధి చేయాలని ప్రధానిని కోరనున్న వెంకటరెడ్డి.
