Published On 31 Oct, 2022
నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మరింత బలపరచడానికి

నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మరింత బలపరచడానికి రైతు ఐక్యవేదిక పూర్వ అధ్యక్షులు శ్రీ పన్నాల తిరుపతిరెడ్డి గారి నేతృత్వంలో నేడు భారతీయ జనతా పార్టీ లో చేరనున్న గత నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన 25 మందికి పైగా రైతు అభ్యర్థులు… వారితో పాటుగా భారతీయ జనతా పార్టీ లో చేరేందుకు వందలాది వాహనాలలో బయలుదేరిన వేలాదిమంది రైతు సహోదరులు.

Related Posts