నా పార్లమెంట్ సెగ్మెంట్ లోని జగిత్యాల జిల్లాకు చెందిన రైతు ఐక్య వేదిక పూర్వ అధ్యక్షులు శ్రీ పన్నాల తిరుపతి రెడ్డి మరియు ఇతర ముఖ్య రైతులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గారిని ఈ రోజు ఢిల్లీలో కలిశారు. వివిధ అంశాలపై చర్చించారు. పసుపు, మామిడి మరియు ఇతర పంటల సాగులో ఎదుర్కుంటున్న సమస్యలపై మంత్రి గారితో చర్చించారు. అన్ని విధాలుగా రైతులకు అండగా ఉంటామని, సమస్యలన్నింటినీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీరుస్తుందని మంత్రి గారు మాటిచ్చారు. పసుపు ధర విషయంలో కూడా భరోసా ఇచ్చిన తోమర్ గారు
