
ఉద్యమాల క్యాంపస్ ని ముళ్ల కంచెలతో మూయలేవు, కెసిఆర్.
తేజస్వి సూర్య వస్తున్నారని, ఉస్మానియా యూనివర్సిటీ గేట్లు మూసిన కెసిఆర్.
అమర వీరులకు సెల్యూట్ చేయడానికి కంచెలను తెంచుకుంటూ క్యాంపస్ లోపలి దూసుకెళ్లిన BJYM.
ఉస్మానియా యూనివర్సిటీ కి నువ్వు చేస్తున్న అన్యాయం విద్యార్థులు మర్చిపోరు..