టీఆర్ఎస్ సర్కారు అసమర్దతకు మరో ప్రాణం బలి. నా దత్తత గ్రామం, జగిత్యాల జిల్లా, మూలారాంపూర్ గ్రామ సర్పంచ్ సుంచు సంతోష్ ఆత్మహత్య. చేసిన అభివృద్ది పనులకు బిల్లులు రాకపోవడంతో, మూడెకరాల పొలం అమ్మినా అప్పులు తీరకపోవడంతో చెట్టుకు ఉరి వేసుకున్న సంతోష్. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
