అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్తుంటే, రాస్తా రోకోలకు పిలుపునిచ్చిన తెరాస !
నా పర్యటనను అడ్డుకోడానికి రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి రాడ్లు, కత్తులతో దాడి చేయడానికి సిద్ధమైన తెరాస గుండాలు !
2 వందల మంది టిఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల పైకి వస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు !
గులాబీ రౌడీలకు పోలీసుల మద్దతు !
నియోజక వర్గం లో ఎక్కడైనా పర్యటిస్తా…