కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారితో సమావేశం అయిన తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు. బ్లాక్ మార్కెట్ దందా వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుంది అని దాన్ని వెంటనే ఆపాలని వారికి సూచించిన కేంద్ర మంత్రి.
రానున్న రోజుల్లో అలాంటి సంఘటనలు జరుగవని హామీ ఇచ్చిన అసోషియేషన్ సభ్యులు. తెలంగాణ రైతుల సంక్షేమం దృష్ట్యా ప్రోక్యూర్మెంట్ వెంటనే స్టార్ట్ చేస్తామని మల్లి బ్లాక్ మార్కెట్ దందా జరుగుతే తీవ్ర పరిణామాలు వుంటాయని పీయూష్ గోయల్ చెప్పారు.
