రైతుల జీవితాలని పణంగా పెట్టి, కమిషన్ల కోసం కక్కుర్తి పడే వాళ్ళం కాదు మేము.. నిలువెత్తు నిజాయితీకి రూపమైన నరేంద్ర మోడీ సైనికులం !
కమిషన్ల కోసం భారతదేశంలోకి పసుపు దిగుమతి చేసి, కేరళ కోటరీకి తలొగ్గి, అతి తక్కువ శాతం స్పైసెస్ పండే కేరళలో ‘స్పైస్ బోర్డు’ పెట్టిన కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యులకు రైతుల గూర్చి మాట్లాడే హక్కు ఎక్కడిది?నేడు దిగుమతులు ఆపినం, ఎగుమతులు మొదలుపెట్టినం, ఇదివరకు పసుపు పంట కోసం ₹౩౦ లక్షలు ఇచ్చే చోట, నేడు ₹30కోట్లు బడ్జెట్ లో కేటాయించినం.. ఫలితంగా నేడు పెరుగుతున్న పసుపు ధరలు..