Published On 22 Sep, 2022
కాంగ్రెస్ నిజ స్వరూపం
  • 2012 – సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై మోసం, నిధుల దుర్వినియోగం కేసు
  • 2014 – ఈ కేసులో మనీలాండరింగ్ పై ఈడీ విచారణ ప్రారంభించింది
  • 2017 – నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేయాలని ఆదాయపు పన్ను శాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది
  • 2019 – 64.93 కోట్ల విలువైన ఆస్తిని ఇడి అటాచ్ చేసింది
  • 2022 – ఈడీ విచారణ కొనసాగిస్తోంది. సోనియా, రాహుల్ ఇంకా విచారణలో ఉన్నారు
కాంగ్రెస్ నిజ స్వరూపం

Related Posts