Published On 11 Jul, 2021
కరోనా తగ్గనే లేదు, ఉన్న నర్సింగ్ స్టాఫ్ ని ఉద్యోగాల నుండి తీసేశినవ్: MP Dharmapuri Arvind
dharmapuri arvind press meet

నీళ్లను పక్క రాష్ట్రానికి పంపించినవ్ ! నిధులను అడుగంటించి, అప్పుల్ని ఆకాశాన్నంటించినవ్ని.

యామకాల సంగతి దేవుడెరుగు, రాష్ట్రంల ప్రతి శాఖలో ఉన్న ఉద్యోగాలను కూడా ఊడగొడితివి !

కరోనా తగ్గనే లేదు, ఉన్న నర్సింగ్ స్టాఫ్ ని ఉద్యోగాల నుండి తీసేశినవ్ !

ఫార్మ్ హౌస్ లో మత్తుల నువ్వు, దేశాలు పట్టుకొని తిరిగే నీ కొడుకు, రాష్ట్రాన్ని నడి సముద్రంలో వదిలేశిన్రు !

Related Posts