
ఇది కరోనా కట్టాడా లేక హిందుత్వ కట్టడా?
ఊరికొక్క విగ్రహమే పెట్టాలంట!
ఊరికొక్క విగ్రహమే పెడితే, ఆ గ్రామ ప్రజలందరూ ఆడ గుమిగూడరా? దాని వాళ్ళ కరోనా వ్యాప్తి చెందదా?
పోలీసులకి విజ్ఞప్తి : దయచేసి ఘర్షణలకు తావివ్వకుండా, యువజన సంఘాలతో సమన్వయ పరుచుకుంటూ, ప్రజల మనోభావాను గౌరవించి, గణేష్ మండపాల ఏర్పాటుకు సహకరించండి!