బిజెపి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ గారిని BJP జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియు తెలంగాణ ఇంచార్జ్‌గా నియమించిన BJP జాతీయ అధ్యక్షులు శ్రీ JP నడ్డా గారు. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్ & ఒడిశా రాష్ట్రాలకు ఇంచార్జ్ గా బాధ్యతలు.
