Published On 10 Jan, 2023
ప్రపంచం మొత్తం తన సరిహద్దులను లాక్ చేసినప్పుడు

మహమ్మారి సమయంలో ప్రపంచం మొత్తం తన సరిహద్దులను లాక్ చేసినప్పుడు, ప్రపంచీకరణ ఆ సమయంలో కూడా విజయవంతం కాగలదని భారత్ చూపించింది. కష్ట సమయాల్లో ప్రపంచo పట్ల ప్రేమ & ఆశను ప్రదర్శించినందుకు PM Narendra Modi కి గయానా అధ్యక్షుడు H.E.మహమ్మద్ ఇర్ఫాన్ అలీ కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts