Published On 7 Feb, 2023
నోట్లని అచ్చు వేసి ఇయ్యమన్నోళ్లు ఎక్కడ ?

కోవిడ్-19 సమయంలో నోట్లను ముద్రించి ప్రజలకు పంపిణీ చేయాలని సూచించిన అనేక మంది వ్యక్తుల సలహా మేరకు నేను పని చేసి ఉంటే, ఇప్పుడు మన ఆర్థిక లోటు ఎక్కడ ఉండేది, మన ఆర్థిక వ్యవస్థ ఎలా స్థిరంగా ఉండేదోనని ఆశ్చర్యపోతున్నాను? “
— Hon’ble FM Smt Nirmala Sitharaman

Related Posts