Published On 2 Jan, 2023
నూతన సంవత్సరం సందర్భంగా రాజ్ భవన్ లో

ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందరరాజన్ దంపతులను కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

నూతన సంవత్సరం సందర్భంగా రాజ్ భవన్ లో

Related Posts