నిజామాబాద్ జిల్లా , ఏరట్ల మండలం, తాళ్ల రాంపూర్ గ్రామం సహకార సంఘం లో 20 కోట్ల కు పైగా జరిగిన అవినీతికి వ్యతిరేకంగా ఎంపి అర్వింద్ ధర్మపురి నిరసన కార్యక్రమం.
నిజామాబాద్ పొలీస్ కమీషన్ కార్తికేయ నువ్వు ఎవరి డ్యూటీ చేస్తున్నవ్.. సహకార సంఘం స్కామ్ లో మంత్రి ప్రశాంత్ రెడ్డి. నీ వాటా ఎంత?. జామ పండును కస్టర్డ్ ఆపిల్ అనుకునే ప్రశాంత్ రెడ్డికి పసుపు రైతుల స్కీమ్ లు ఏం అర్ధం అవుతయి.
బానిస బతుకు బతికే ప్రశాంత్ రెడ్డికి కేసీఆర్ కాళ్లు మెుక్కుడు తప్ప .. దేని మీద అవగాహన లేదు..సహకార సంఘం లో జరిగిన అవినీతి డబ్బు తిరిగి ఇప్పించే వరకూ బీజేపీ పోరాటం చేస్తుంది.