ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆటను వీక్షించేందుకు నరేంద్ర మోదీ స్టేడియంకు చేరుకున్న ప్రధాని Narendra Modi, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్. మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లను కలిశారు..
