Published On 20 Feb, 2023
దేశంలోని సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలను పునర్నిర్మిస్తున్నారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రారంభించిన ‘ఆక్రమణదారులచే ధ్వంసమైన దేవాలయాలను పునర్నిర్మించడ’మనే సంప్రదాయాన్ని బాజీరావ్ మరియు నానాసాహెబ్ నుండి అహల్యాబాయి హోల్కర్ వంటి పాలకులు ముందుకు తీసుకెళ్లారు.నేడు Narendra Modi గారు కూడా అదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ దేశంలోని సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలను పునర్నిర్మిస్తున్నారు.
—- Shri Amit Shah

Related Posts