Published On 2 Nov, 2022
ఢిల్లీలోని మురికివాడల నివాసితులకు..

ఢిల్లీలోని మురికివాడల నివాసితులకు.. 3,024 కొత్త ఫ్లాట్లను ఈ రోజు ప్రధాని మోదీ అందజేయనున్నారు. ఈ ఫ్లాట్‌లు ఒక గేటెడ్ కమ్యూనిటీని ఏర్పరుస్తూ, పార్కులు, ఎలక్ట్రిక్ సబ్-స్టేషన్లు, మురుగునీటి శుద్ధి కర్మాగారం, డ్యూయల్ వాటర్ పైప్‌లైన్‌లు, లిఫ్టులు మొదలైన సౌకర్యాలు ఉంటాయి..

ఢిల్లీలోని మురికివాడల నివాసితులకు..

Related Posts