Published On 11 Jan, 2023
జగిత్యాల జిల్లా మాతా శిశు కేంద్రం లో డాక్టర్ల నిర్లక్ష్యం

జగిత్యాల జిల్లా మాతా శిశు కేంద్రం లో డాక్టర్ల నిర్లక్ష్యం సిజేరియన్ తరువాత సరిగా కుట్లు వేయని పరిస్థితి ఇన్ఫెక్షన్ తో అవస్థలు పడుతున్న10 మంది బాలింతలు డాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని బంధువుల డిమాండ్

Related Posts