Published On 13 Jan, 2023
ఛీ.. కేసీఆర్..! నీ పాలన బేకార్..!

ఛీ.. కేసీఆర్..! నీ పాలన బేకార్..!ఎన్నో ఆశలు రేపి.. నిలువునా పాతర పెట్టవడ్తివి..ఉద్యోగాల పేరుతో ఊరించి.. ప్రాణాలు బలిగొంటున్నవ్..కొలువులు లేవు.. నిరుద్యోగ భృతికి దిక్కులేదు.

Related Posts