Published On 13 Nov, 2020
కొనసాగుతున్న KCR మూర్ఖత్వ పరంపర..పంచతంత్ర కథల్లో కూడా దొరకని విరుగుడు – Dharmapuri Arvind
KCR Fails Telangana - dharmapuri arvind

సన్న బియ్యం ఎయ్యమని KCR చెప్పిండు..ఏశిన పంటకు దోమ పోటుతో దిగుబడి తగ్గింది.

చేతికొచ్చిన ధాన్యo భగీరథ పైపుల లీకులతో తడిచింది. మిగిలిన ధాన్యానికి మద్దతు ధర లేదు.

రాష్ట్రానికి పెద్ద మనిషి మాటను నమ్మి ఏషినం అని అమాయకంగా రైతన్నలు అంటున్నరు..

Related Posts