Published On 13 May, 2022
కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసిన ఎంపీ అరవింద్ .

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని వివిధ రైల్వే పనులపై మరియు సమస్యలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసాను. ముఖ్యంగా కరీంనగర్ నుండి ముంబై కి వారానికి ఒకసారి నడిచే లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైలు కోవిడ్ కారణంగా రద్దు అయినందున, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ముంబై వెళ్లేందుకు ఉపయోగపడే ఈ రైలును వెంటనే పునరుద్ధరణ చేయాలని, అంతేకాకుండా రోజువారీగా గానీ లేదా వారంలో కనీసం 3 రోజులైనా నడిపేలా చూడాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కోరగా, వారు వెంటనే ప్ర్రారంభించేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

Met and discussed on various Railway projects & problems in the parliament segment with Railway Minister Shri Ashwini vaishnaw ji.The Lokmanya Tilak Express, which runs once a week from Karimnagar to Mumbai, has been canceled due to COVID. Being the most essential transport system to the people of my Parliament segment, requested the Hon’ble Minister to resume the train service on daily basis or atleast 3 days in a week. The Honourable Minister assured to order the immediate resumption of the train services.

Related Posts