Published On 5 Aug, 2022
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ను కలిసిన ఎంపీ అరవింద్

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పట్టణ అభివృద్ధిపై, ప్రధానమంత్రి ఆవాస్ యోజన తెలంగాణాలో అమలు జరగకపోవడం వల్ల పేదలు నష్టపోతున్న విధానాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారికి కలిసి వివరించడం జరిగింది.

 కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ను కలిసిన ఎంపీ అరవింద్

Related Posts