మాకు చాతకాదు మహాప్రభో అని మొత్తుకుంటే యావత్ దేశప్రజలకు ఉచిత వ్యాక్సిన్ల నుండి 24 గంటలు విద్యుత్ వరకు, నీ కమిషన్ల కాళేశ్వరం నుండి రైతు వేదికలకు ఇచ్చిన పైసల వరకు.
కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వమే కారణంఇచ్చిన పైసల్ని అందిన కాడికి దోచుకుతినే KCR & డ్రామా రావు కంపెనీకి హుజురాబాద్ లో మరో దుబ్బాక దెబ్బ పడుడు ఖాయం.