
ఓరుగల్లులో వరద హోరు ఇనిపిస్తలేదా?
సహాయక చర్యలు కానోస్తలేవు.
నిత్యావసర వస్తువులు ఇచ్చే నాధుడు లేడు.
ఒవైసీని ఏస్కోని రెండు హెలికాఫ్టర్లల్ల దేశమంత తిరుగుత అన్న దొరకు ఇప్పుడు ఒక్క హెలికాప్టర్ కూడా దొరుకుతలే..
తాము ఏ శాఖకు మంత్రులో కూడా తెల్వని మంత్రుల గూర్చి ఏం ఆశిస్తాం!
పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం.., దేని మీద ఓ లెక్క లేదు.
సహాయక చర్యలు, నష్ట పరిహారం గూర్చి దిక్కు లేదు కానీ, ఢిల్లీల ‘గత్తర’ లేపుతడట.