Published On 1 Dec, 2021
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రకటన

2018-19లో ఏపీ నుంచి 48.06 లక్షల మెట్రిక్‌ టన్నులు, తెలంగాణ నుంచి 51.90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు పేర్కొంది.

2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్‌ టన్నులు, తెలంగాణ నుంచి 74.54 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపింది.

2020-21లో ఏపీ నుంచి 56.67 లక్షల మెట్రిక్‌ టన్నులు, తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వెల్లడించింది.

dharmapuri arvind bjp

Related Posts