Published On 25 Nov, 2022
అబద్ధాలు వాటంతటవే మాయమైపోతాయ్ !

నిజాలని బయటికి తీస్కరండి…అబద్ధాలు వాటంతటవే మాయమైపోతాయ్ ! భారతదేశ చరిత్ర లో 30 గొప్ప సామ్రాజ్యాలను గుర్తించి, మాతృభూమి రక్షణకై ఆదర్శప్రాయమైన శౌర్యాన్ని ప్రదర్శించిన 300 మంది యోధులను గుర్తించి, వాటి గురించి విస్తృతంగా రాయాలని మన చరిత్రకారులు మరియు చరిత్ర విద్యార్థులను నేను కోరుతున్నాను.

Related Posts