Published On 30 Nov, 2020
TRS లీడర్ల గలీజ్ బుద్దిని ఏ చెప్పుతో కొట్టాలే? : Says Dharmapuri Arvind
cash distribution to voters in ghmc

GHMC ఎన్నికల ముందు గులాబీ లీడర్ల ముసుగులు తొలిగాయి.. ఓట్ల కొనుగోలు షురూ చేశారు.. గల్లీలో పంచుడే.

ఇంటికి వచ్చి నోట్లు ముట్టచెప్పుడే. ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఓట్లు కొనుగోలు చేస్తూ పట్టుబడ్డారు.

Related Posts

First 100 Days of Modi 3.0

First 100 Days of Modi 3.0

భారత్ ని మౌలిక సదుపాయాల శక్తి కేంద్రంగా మారుస్తున్నాయి అత్యాధునిక ప్రాజెక్ట్‌ల నుండి భారీ పెట్టుబడుల వరకు, Viksit...

Independence Day Celebrations at Police Parade Grounds In Nizamabad

Independence Day Celebrations at Police Parade Grounds In Nizamabad

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన...