మిలిటంట్ల ఘాతుకం..ఎజెండా స్పష్టం !
దశాబ్దాలుగా జమ్మూ & కాశ్మీర్ లో మైనారిటీలైన హిందువులు, సిక్కులపై జరుగుతున్న దమనకాండ ఇంకా కొనసాగుతుంది.
మన దగ్గర భైంసా కూడా ఇదే బాట పడుతుంది.
హిందువుల ఏమరుపాటే వాళ్ళ దుస్సాహసానికి ఆయుధం. మేల్కొనే సమయం కూడా మించిపోతుంది. ఏ ప్రతిపక్షం, వామ పక్షం, లౌకికవాదం మనల్ని రక్షించదు.. మన భూమిపై మనుగడకు, మనకు పోరాటమే శరణ్యం !!