Published On 1 Mar, 2023
బిజెపి లో చేరిన జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీమతి బోగ శ్రావణి

ఆత్మగౌరవం కోసం అహంకారపు పార్టీని, పదవిని వీడి..ఈ రోజు కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డి.కె అరుణ గారు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారి సమక్షంలో.. ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో బిజెపి లో చేరిన జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీమతి బోగ శ్రావణి గారికి సాదర స్వాగతం.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ మోరపల్లి సత్యనారాయణ గారు కూడా పాల్గొన్నారు.

Related Posts