Published On 22 Nov, 2020
“బాబు అయినా, రాజ శేఖర్ రెడ్డి అయినా , KCR అయినా మా కాళ్ళ కాడ పడుండాలి” – Dharmapuri Arvind
Arvind Dharmapuri

బాబు అయినా, రాజ శేఖర్ రెడ్డి అయినా , KCR అయినా మా కాళ్ళ కాడ పడుండా’ లని అహంకరించిన అక్బరుద్దీన్ ని ఇప్పటిదాకా కూడా ఒక్క మాట అనేంత రోషం లేదు కెసిఆర్ కి.

అభివృద్ధి లేదు, సేవాగుణం లేదు, పరిపాలన లేదు… ఇయన్నీ కాక హిందుత్వాన్ని కూడా MIM కాళ్ళ కాడ పెట్టిండు, ఈ భయంకరమైన ‘బొందు గాడు’

Related Posts

Meeting Held with Nizamabad district BJP MLAs and Party Leaders

Meeting Held with Nizamabad district BJP MLAs and Party Leaders

నిజామాబాద్ జిల్లా బిజెపి ఎమ్మెల్యేలు మరియు పార్టీ ముఖ్యనాయకులతో హైదరాబాద్ లోని నా నివాసంలో సమావేశమై తాజా రాజకీయ...