Published On 11 May, 2021
ప్రజల ‘పక్షం’ తీసుకొని ప్రతిపక్షాన్ని నిలదీసిన శ్రీ J.P. Nadda గారు !
Shri Nadda ji wrote a letter to Smt.Sonia Gandhi ji - Dharmapuri Arvind

‘ఒకవైపు యావత్తు దేశం నలుదిక్కులా మహమ్మారితో పోరాడుతుంటే, కోవిడ్ యోధులని నిరుత్సాహపరిచేలా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, వ్యాక్సిన్లపై, మౌలిక సదుపాయాలపై నిరంతరంగా అబద్దాలను వ్యాప్తి చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని, శ్రీ Narendra Modi గారి నాయకత్వంలో, మహమ్మారిపై పోరాటంలో ఈ దేశం విజయం సాధిస్తుందని’ శ్రీమతి సోనియా గాంధీకి లేఖ వ్రాశారు.

Related Posts