Published On 11 Mar, 2023
జింకలు కూడా బెబ్బులులై గర్జిస్తయ్.. ప్రశాంత్ రెడ్డీ !

ప్రశ్నించిండ్రని పగబడితే, అమాయకుల మీద దాడులు చేస్తే, అక్రమ కేసులు పెట్టి జైళ్లో పెడితే..గడ్డిపరకలు.. గడ్డపారలైతై
జింకలు కూడా బెబ్బులులై గర్జిస్తయ్.. ప్రశాంత్ రెడ్డీ ! తెలంగాణ ప్రజల ఉసురు మీ బాపు బిడ్డలకు తగిలింది కనపడతలేదా ? బాల్కొండ ప్రజల శాపనార్దాలు నీకు వినపడతలేవా ?
బిడ్డా ! ఇది తెలంగాణ అడ్డ !
ప్రజల ఉసురు పోసుకున్నోళ్లంతా ఏమయ్యారో తెలసుకోవాలనుకుంటే వెళ్లిచూడు ఒక సారి బొందలగడ్డ.

Related Posts