Published On 20 Sep, 2022
కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మండలంలో ‘ ప్రజా గోస – బిజెపి భరోసా’

జగిత్యాల జిల్లా, కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మండలంలో ‘ ప్రజా గోస- బిజెపి భరోసా‘ బైక్ ర్యాలీ లో పాల్గొన్న బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ పైడిపల్లి సత్యనారాయణ రావు గారు, బీజేపీ కోరుట్ల అసెంబ్లీ ఇన్ ఛార్జ్ Dr . JN వెంకట్ గారు, జిల్లా ఇంఛార్జ్ శేఖర్ గారు,
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్, రాష్ట్ర నాయకురాలు పూదరి అరుణ, జిల్లా ఉపాధ్యక్షుడు బద్దం గంగాధర్ రెడ్డి, నియోజకవర్గ
నాయకులు పూదరి నిషాంత్, సురభి నవీన్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, యూసుఫ్ నగర్ సర్పంచ్ తుకారాం గౌడ్, ఆయా మండలాల అధ్యక్షులు, జిల్లా, మండల పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.

కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మండలంలో ' ప్రజా గోస - బిజెపి భరోసా'

Related Posts