Published On 23 Sep, 2022
కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి (MoS ), శ్రీ కైలాష్ చౌదరి గారిని కలిసిన ‘రైతు ఐక్య వేదిక’ పూర్వ అధ్యక్షులు

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి (MoS ), శ్రీ కైలాష్ చౌదరి గారిని కలిసిన ‘రైతు ఐక్య వేదిక’ పూర్వ అధ్యక్షులు శ్రీ పన్నాల తిరుపతి రెడ్డి గారు & ప్రధాన కార్యదర్శి శ్రీ వేముల కరుణాకర్ రెడ్డి గారు మరియు రైతు ఐక్య వేదిక ముఖ్య రైతులు. జిల్లా పరిధిలోని రైతుల సమస్యల పై చర్చించడం జరిగింది. బిజెపి ప్రభుత్వం రైతులకు అండగా వుంటుందని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు.

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి  గారిని కలిసిన ‘రైతు ఐక్య వేదిక’ పూర్వ అధ్యక్షులు

Related Posts