బాల్కొండ నియోజకవర్గంలో డా. ఏలేటి మల్లిఖార్జున్ రెడ్డి గారు ‘జనం తో మనం’ మహాపాద యాత్ర చేపట్టి 64 గ్రామాల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ 15 రోజుల్లో సుమారు 300 కి.మీ పాదయాత్ర పూర్తి చేశారు. ఈ రోజు పాదయాత్ర ముగింపు సభలో ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది.
